మీకు తెలిసింది 10శాతం మాత్రమే.. 90 శాతం మీకు తెలియదు..! అసలు విషయం చెప్పిన ఈశ్వర్ సాయి
By TodayTelugu Desk1 min read3 views

జానపద కళారంగంలో ‘బాసింగ బలాలు’ వంటి వరుస హిట్ పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఫోక్ డ్యాన్సర్, నటుడు ఈశ్వర్ సాయి ఇటీవల తీవ్ర వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తోటి ఫోక్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్‌తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో, ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని పట్టుకున్నారు.
Advertisement
Related News
Comments
Login to leave a comment








