MI vs PBKS IPL 2026: ఈ సీజన్‌లో ముంబై పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం నమోదు చేసిన హార్దిక్ సేన.. నేడు ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఓటమే ఎరుగని ఏకైక జట్టుగా జైత్రయాత్రను కొనసాగిస్తోంది.