MS Dhoni : హైదరాబాద్‌కు బయలుదేరిన ధోనీ.. SRHతో మ్యాచ్‌లో ‘తలా’ సందడి ఖాయమేనా?
By TodayTelugu Desk1 min read4 views

MS Dhoni : గత కొన్ని వారాలుగా గాయంతో సతమతమవుతున్న ధోనీ, శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్ కోసం జట్టుతో కలిసి ప్రయాణమయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్ మొదలైనప్పటి నుంచి మైదానంలో కనిపించని 'తలా' ఎంఎస్ ధోనీ, మళ్ళీ యాక్షన్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు.
Related News
Comments
Login to leave a comment
















