ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్.. వేణుగోపాల్ కీలక కామెంట్స్

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దళపతి విజయ్ తన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి గట్టి ప్లానే వేశారు. తాజాగా కాంగ్రెస్ మద్దతు కోరినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు నేషనల్ లెవల్లో హాట్ టాపిక్ అయ్యాయి. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, విజయ్ వైపు మొగ్గు చూపుతుందా? అసలు కేసీ వేణుగోపాల్ ఏం చెప్పారు? పూర్తి వివరాలు ఈ కథనంలో..
Related News
Comments
Login to leave a comment













