బెంగాల్ గడ్డపై రెండో విడత ఎన్నికల జోరుగా సాగుతోంది. తన భారీ రోడ్‌షోతో కోల్‌కతా వీధులను హోరెత్తించే ముందు.. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక బాట పట్టారు. బెంగాలీల ఆరాధ్య దైవం మా కాళీ మాత ఆశీస్సులు తీసుకుంటూ, స్థానిక సంస్కృతితో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. 300 ఏళ్ల చరిత్ర గల తంతానియా కాళిబారిలో మోదీ పూజల గురించి తెలుసుకుందాం..