Raja Ravindra: నటుడు రాజా రవీంద్ర ఫ్యామిలీని చూశారా? మనవళ్లు, మనవరాళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో? ఫొటోస్ వైరల్

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో హీరోగా చేసిన ఆయన ఆ తర్వాత విలన్ గా, సహాయక నటుడిగానూ మెప్పించారు. ఆయన నటుడిగానే కాకుండా ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు మేనేజర్‌గా వ్యవహరిస్తూ ఉంటారు.
Related News

Latest News
OTT Movie: ఆ 50 మంది ఆడవాళ్లను ఎవరు చంపారు? ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

Latest News
ఇది ఒక్కటి చాలు సమ్మర్లో బాడీని కూల్ చేసేస్తోంది.. స్పెషల్ సగ్గుబియ్యం రబ్డీ.. ఇలా చేస్తే అద్దిరిపోవాల్సిందే

Latest News
రాహుల్ గాంధీకి హైకోర్టులో షాక్? ఆస్తుల కేసులో రికార్డులు సీల్ చేయాలని సంచలన ఆదేశం!
Comments
Login to leave a comment












