RCB: ఆర్సీబీకి షాకింగ్ న్యూస్.. ఢిల్లీతో కీలక మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ దూరం..!

RCB playing XI Update: ఐపీఎల్ 2026 సీజన్‌లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న కీలక పోరుకు ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ వార్త బెంగళూరు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రజత్ పాటిదార్ సారథ్యంలోని ఈ జట్టు ఈ సవాలును ఎలా అధిగమిస్తుందో చూడాలి.
Related News

Latest News
CM Chandrababu : ఏపీలో పెట్రోల్ షార్టెజ్.. సీన్లోకి సీఎం ఎంట్రీ.. ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు
42 minutes ago
Latest News
Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రేపటి నుంచే.. రెడీగా ఉండండి..
about 1 hour ago
Latest News
Crime News: దారుణం.. ఫుడ్‌డెలివరీ బాయ్‌ను కాల్చిన చంపిన కానిస్టేబుల్.. ఎందుకంటే
about 1 hour agoComments
Login to leave a comment







