SRH vs RR: దుమ్మురేపిన సన్‌రైజర్స్.. భారీ టార్గెట్‌ను ఊదిపారేసిన కాటేరమ్మ కొడుకులు!

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఆర్ఆర్ తరఫున 15 ఏళ్ల వైభవ్ సూర్యవన్షీ కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులతో అద్భుత సెంచరీ చేశాడు. అనంతరం 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఎస్ఆర్హెచ్ తరఫున అభిషేక్ శర్మ (57), ఇషాన్ కిషాన్ (74) మెరుపు హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు.

Sponsored by Aksharadham
Related News

Latest News
బాడీలో వేడి తగ్గించే ఆహార సీక్రెట్స్..! దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించే మార్గమిదే
about 4 hours ago
Latest News
JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ పేపర్ 2 ఆన్సర్ ‘కీ’ వచ్చేసింది.. డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ ఇదే
about 4 hours ago
Latest News
Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..
about 4 hours agoComments
Login to leave a comment





