Suryakumar Yadav : గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక పోరులో ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు డానిష్ మలేవార్ (2), క్వింటన్ డికాక్ (13) త్వరగానే అవుట్ అయ్యారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, జట్టును ఆదుకుంటాడని అందరూ ఆశించారు.