సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన దివ్వెల మాధురి ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. బుల్లితెరపై బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా అందరినీ అలరించిన ఆమె, ఇప్పుడు చీన్ టపాక్ డుం డుం అనే వెరైటీ టైటిల్‌తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..