తిరులేని అందాల తార.. కానీ జీవితం మొత్తం కష్టాలే.. ఇల్లు కూడా అద్దెకు ఇవ్వం పో అన్నారు..
By TodayTelugu Desk1 min read0 views

సిల్క్ స్మిత కంటే ముందే సినీ ప్రపంచంలో డ్యాన్సింగ్ సంచలనంగా వెలుగొందిన తార ఈ అందాల భామ. స్టార్ హీరోలను మించిన క్రేజ్ ను సొంతం చేసుకున్న ఆమె జీవితం కష్టాలు, సవాళ్లతో నిండి ఉంది. డెబ్బైవ దశకంలో వెండితెరను ఏలిన ఈ డ్యాన్సింగ్ సంచలనం, ముఖ్యంగా ప్రత్యేక గీతాలకు, గ్లామరస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.
Related News
Comments
Login to leave a comment














