UPI Era: భారతీయులు నగదును ఎక్కువగా ఎందుకు తమ దగ్గర పెట్టుకుంటారో తెలుసా?

యూపీఐ (UPI) విప్లవం తర్వాత సామాన్య వర్తకుల నుండి పెద్ద షోరూమ్ల వరకు డిజిటల్ చెల్లింపులు సర్వసాధారణమయ్యాయి. అయితే, డిజిటల్ లావాదేవీలు ఇంతగా పెరుగుతున్నా, ప్రజల వద్ద నగదు చలామణి (Currency in Circulation) తగ్గకపోవడం గమనార్హం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇటీవల విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో నగదు వినియోగం గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. దీనిని ఎస్బీఐ నిపుణులు 'నగదు వైరుధ్యం' (Cash Paradox) అని పిలుస్తున్నారు. యూపీఐ వినియోగం ఉన్నప్పటికీ భారతీయులు నగదును ఎందుకు ఇష్టపడుతున్నారో ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న ఈ ఆసక్తికర మార్పుల వెనుక ఉన్న అసలు కారణాలు ఇక్కడ తెలుసుకోండి.
Related News
Comments
Login to leave a comment



