Video: నీ బ్యాడ్‌లక్ తగలెయ్య.. మరోసారి ‘హిట్ వికెట్’గా సాయి సుదర్శన్.. గిల్ ఏం చేశాడంటే?
By TodayTelugu Desk1 min read0 views

GT s RR, Sai Sudharsan hit wicket: గుజరాత్ ఓపెనర్లు సృష్టించిన విధ్వంసంతో అంతటి భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. సాయి సుదర్శన్ అవుటైన విధానం కాస్త బాధాకరమే అయినప్పటికీ, గుజరాత్ టైటాన్స్ మాత్రం ఈ మ్యాచ్‌లో సునాయాస విజయం వైపు దూసుకెళ్లింది.
Related News
Comments
Login to leave a comment













