Virat Kohli: కోహ్లీ కెరీర్‌కే మచ్చ తెచ్చిన ఇన్నింగ్స్.. కింగ్ ఇజ్జత్‌కే సవాల్ చేసిన ’67’ కథేంటో తెలుసా?

ఐపీఎల్ 2026 సీజన్లో ఎన్నో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి, పాతవి తుడిచిపెట్టుకుపోతున్నాయి. కానీ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న ఒక అవాంఛిత రికార్డు మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీకి, తన కెరీర్లోనే అత్యంత స్లో సెంచరీ ఒక మచ్చలా మిగిలిపోయింది. ఆ రికార్డు విశేషాలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
Related News
Comments
Login to leave a comment













