Watermelon Peel: తొక్కే కదా అని తీసి పరేయకండి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వేస్ట్ చేయరు
By TodayTelugu Desk1 min read1 views

వేసవి కాలంలో మామిడి పండ్ల తర్వాత అందరూ ఇష్టంగా తినేది పండు ఏదైనా ఉందంటే అది పుచ్చకాచే. ఇది సమ్మర్లో శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా, మనల్ని తాజాగా ఉంచుతుంది. అయితే సాధారణంగా మనం పుచ్చకాయలోని ఎర్రటి భాగాన్ని తిని, తొక్కలను పారేస్తుంటాం. కానీ చాలా మంది తెలియని విషయం ఏమిటంటే ఆ తొక్కల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. కాబట్టి పుచ్చకాయ తొక్కలతో వంటింట్లో తయారు చేసుకోగలిగే కొన్ని అద్భుతమైన వంటకాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Related News
Comments
Login to leave a comment















