Who is Krish Bhagat : ముంబై ఇండియన్స్ టీమ్‌లోకి కొత్త కుర్రాడు.. ఎవరీ క్రిష్ భగత్? అంకోలేకర్ స్థానంలో ఎంట్రీ
By TodayTelugu Desk1 min read7 views

Who is Krish Bhagat : గాయపడిన అథర్వ అంకోలేకర్ స్థానంలో క్రిష్ భగత్‌ను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. పంజాబ్ ఆల్‌రౌండర్ అయిన క్రిష్ భగత్ ప్రాక్టీస్ సెషన్లలో, ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఇతడు వేసిన బంతులకు కోచింగ్ స్టాఫ్ ఫిదా అయిపోయారు.
Related News
Comments
Login to leave a comment
















