– ఆల్‌టైమ్ రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్– ఛేదనలో శ్రేయస్, ప్రభుసిమ్రన్ విధ్వంసం– కెఎల్ రాహుల్ భారీ సెంచరీ వృథా– ఢిల్లీ 264/2, పంజాబ్ 265/4న్యూఢిల్లీ : టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర. పంజాబ్ కింగ్స్ 264 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఊదేసింది. ఫిరోజ్‌షా కోట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఊచకోత కోసిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు.. మరో 7 బంతులు ఉండగానే లాంఛనం ముగించింది. ఛేదనలో ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ (76, 26 బంతుల్లో […]
The post 264 ఉఫ్ appeared first on Navatelangana.






