కిస్తీల పద్ధతిలో రైతుబంధువడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యంఅంబేద్కర్‌ రాసిన ఆర్టికల్‌ ప్రకారమే తెలంగాణ : కేటీఆర్‌నవతెలంగాణ – తంగళ్లపల్లిరాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వారం గడిచినా ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఇవ్వాల్సిన రైతుబంధును కిస్తీల పద్ధతిలో అందిస్తున్నారని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో శనివారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్‌ పరిశీలించారు. రామన్నపల్లిలో అంబేద్కర్‌ […]

The post వారం గడిచినా ఒక్క గింజా కొనలే appeared first on Navatelangana.