– బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల ప్రక్షాళన అవసరం– సైబర్ ముఠాలకు వరంగా మారుతున్న మ్యూల్ ఖాతాలు– ఆర్బీఐ గవర్నర్కు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక లేఖనవతెలంగాణ- సిటీబ్యూరోదేశంలో ముఠాలుగా ఏర్పడి దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లను అరికట్టాలంటే బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం అత్యవసరమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. అమాయకుల పేర్లతో సృష్టిస్తున్న ‘మ్యూల్ అకౌంట్స్’ ప్రస్తుతం సైబర్ మోసాలకు కేంద్ర బిందువుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం […]
The post ‘బ్లాక్ లిస్ట్’తోనే అడ్డుకట్ట appeared first on Navatelangana.














