మాధురి ప్రజెంట్స్‌, పాషనేట్‌ ఫిలిం మేకర్స్‌, సినిమాటిక్‌ విజువల్‌ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కన్న’. ఎస్‌ఎన్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడు.ఈ చిర్రత టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మఖ్యఅతిథిగా హీరోలు చైతన్య రావు, కార్తిక్‌ శివన్‌, హీరోయిన్‌ గీతికా రథన్‌, మంజు వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.చైతన్యరావు చేతులు మీదుగా టీజర్‌ విడుదల అయింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ టీజర్‌ లాంచ్‌లో హీరో […]

The post క్రికెట్‌ చుట్టూ తిరిగే ‘కన్న’ appeared first on Navatelangana.