సోషలిస్ట్‌ వ్యవస్థ కుల నిర్మూలనతోనే సాధ్యందీనికోసం సాంస్కృతికరంగంముఖ్య భూమిక పోషించాలిఅన్ని సంఘాలతో కలిసిప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం : కేవీపీఎస్‌ సాంస్కతిక ఉత్సవాల ముగింపు సభలో బీవీ రాఘవులునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కుల భావన, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడాలని దళిత్‌ శోషణ్‌ ముక్తిమంచ్‌ (డీఎస్‌ఎంఎం) జాతీయ కార్యదర్శి బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. కుల నిర్మూలన జరగకుండా మానవ సమానత్వం సాధ్యంకాదనీ, అది జరక్కుండా సోషలిస్ట్‌ వ్యవస్థ సాధ్యం కాదని స్పష్టంచేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) […]

The post బహుముఖ పోరాటాలతోనే కుల నిర్మూలన appeared first on Navatelangana.