లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సతీ లీలావతి’. ఆనంది ఆర్ట్స్‌ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్‌ బ్యానర్‌పై నాగమోహన్‌ నిర్మించారు.తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఈనెల 8న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. ఈ క్రమంలో శనివారం హీరో రామ్‌ చరణ్‌ ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ, ‘సత్య, ఉదరు మంచి కథని నా వద్దకు తీసుకు వచ్చారు. […]

The post అందర్నీ మెప్పించే ‘సతీ లీలావతి’ appeared first on Navatelangana.