అమ్మ పొద్దున్నేఅంట్లతో ఒక పద్యం రాస్తుందిఎంత తళతళలాడుతుందోచీపురుతోనూ ఒక పాటను శతి చేస్తుందిఉదయాన్నే వాకిలి నిండాఎంత కమ్మని రాగం ప్రవహిస్తుందోఅమ్మ ఆరుబయటఅంట్లతో పద్యం రాసినప్పుడల్లావాన నేను తోడుంటానని వస్తుందిఅంట్లు కడగటంలో తనూసాయం చేస్తానని కాబోలుపాపం వానకేం తెలుసుతన చినుకుల్లో అమ్మా తడిసిపోతుందనిఅందుకే గొడుగు పడతాను నేనునిజానికి అమ్మ ప్రేమకుఏ గొడుగు పట్టగలంఅది జల జలా కురుస్తూఇంటిల్లిపాదినీ తడిపేసే జడివానమా అమ్మ నీడపట్టున కూర్చునిపెరిగి అలంకరించుకున్నగోళ్ల మెరుపు చూసుకునే అమ్మకాదుఅంట్లు తోమీ తోమీఅరిగిన మొండి వేళ్లల్లోపిల్లల భవిష్యత్తును కలగనే […]
The post అంట్ల పద్యం appeared first on Navatelangana.









