ఎమ్మెల్యే ‘గంగుల’ క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ దాడి.. కౌశిక్‌రెడ్డి కారు ధ్వంసంనవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధిరాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్ వేదికగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య సాగిన మాటల యుద్ధం కాస్తా చివరకు భౌతికదాడులకు దారితీసింది. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌పై బండి సంజరు వ్యాఖ్యలకు కౌంటర్‌గా కౌశిక్‌రెడ్డి చేసిన విమర్శలు బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని నింపాయి. ఈ క్రమంలో […]
The post కరీంనగర్‌లో ‘రాజకీయ’ రణరంగం appeared first on Navatelangana.















