నవతెలంగాణ – హైదరాబాద్‌: కేంద్రమంత్రి బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్‌ చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో ‘నా బూత్‌- నా భవిష్యత్తు’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక బాలికకు అన్యాయం జరిగితే ప్రభుత్వం మిన్నకుండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి బాలికకు అన్యాయం చేయాలని చూశాయని, కానీ, ఆమెకు న్యాయం జరగాలని నిలబడి పోరాడింది బీఆర్‌ఎస్‌ పార్టీయే తెలిపారు. బీఆర్‌ఎస్‌, […]

The post బండి సంజయ్ ని భర్తరఫ్ చేయండి: కేటీఆర్ appeared first on Navatelangana.