కారకులను కఠినంగా శిక్షించాలి: వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీమ్ డిమాండ్ నవతెలంగాణ-వర్ధన్నపేటవర్ధన్నపేట మండలంలో మండలానికి చెందిన దివ్యాంగురాలైన బిర్రు హైమావతి భర్త అనుమానాస్పదంగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, కారకురాలైన వారిపై చర్య తీసుకోవాలని వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీమ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో దివ్యాంగురాలు బిరు హైమావతిని ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దివ్యాంగురాలు భర్త వివాదాస్పదంగా ఉరివేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. దివ్యాంగురాలికి జరిగిన అన్యాయంపై […]
The post దివ్యాంగురాలి భర్త అనుమానాస్పద మృతి.. appeared first on Navatelangana.















