తన పుట్టినరోజు సందర్భంగా హీరో మనోజ్ మంచు , ఆయన సతీమణి మౌనిక భూమా మంచు కలిసి హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో రక్తదాన శిబిరం, ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, తమ కొత్త సామాజిక సేవా సంస్థ ‘ఐక్య ధైర్య సేన సమితిని అధికారికంగా ప్రారంభించారు. ఈ సంస్థ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, అభిమానులు, వాలంటీర్లు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సంస్థ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా హీరో మంచు […]
The post ఐక్య ధైర్య సేన సమితి.. appeared first on Navatelangana.
















