చిరంజీవి మరోసారి సక్సెస్ఫుల్ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలుపుతున్నారు. ప్రతిష్టాత్మక కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ ఈనెల 21న ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.ఈ ప్రకటనను చిరంజీవి స్వయంగా ఒక పవర్ఫుల్ జిమ్ వీడియో ద్వారా రివీల్ చేశారు. ఆ వీడియోలో ఆయన చూపించిన డెడికేషన్, ఇంటెన్స్ వర్కౌట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త లుక్ కోసం ఆయన పడుతున్న కష్టం, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం […]
The post ముహూర్తం కుదిరింది appeared first on Navatelangana.
















