‘కొంతమంది యువకులు రాబోవు యుగం దూతలు.. పావన నవజీవన బృందావన నిర్మాతలు.. బానిస బంధాలను తలవంచి అనుకరించరు.. పోనీ అని అన్యాయపు పోకడలు సహించరు.. వారికి నా ఆహ్వానం.. వారికి నా సెల్యూట్’ అంటూ మహాకవి శ్రీశ్రీ యువతపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, కొంతమంది యువతను, విద్యార్థుల చేష్టలను చూస్తుంటే సమాజం ఎటుపోతుందో అనే ఆందోళన కలుగుతోంది. తోటి వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రెండురోజుల కిందట హనుమకొండకు సమీపంలోని ఓ […]
The post యువతరం…నైతిక పతనం! appeared first on Navatelangana.














