డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టులోవాట్సాప్ డాక్యుమెంట్ వెల్లడిన్యూఢిల్లీ : స్వతంత్ర దర్యాప్తులు నిర్వహించిన అనంతరం డిజిటల్ అరెస్టులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అమలు నకిలీ అధికారులతో సంబంధముందని గుర్తించిన 9400 ఖాతాలను నిషేధించినట్టు వాట్సాప్, హోం శాఖకు తెలియచేసినట్టు సుప్రీంకోర్టులో నమోదు చేసిన పత్రాలు పేర్కొన్నాయి. ‘సీడ్’ (వ్యక్తిగత స్కామర్లు) పై దృష్టి కేంద్రీకరించి, మూసివేయడం కంటే మొత్తంగా ఈ కుంభకోణాలకు పాల్పడుతున్నవారి నెట్‌వర్క్‌ను కూల్చివేయడంపై దృష్టి సారించినట్లు వాట్సాప్ తెలిపింది. ప్రధానంగా కంబోడియాలోనే వీరు చురుకుగా వున్నారని పేర్కొంది.దర్యాప్తు […]
The post 9400 ఖాతాలను నిషేధించాం appeared first on Navatelangana.









