పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళనలునవతెలంగాణ- విలేకరులుపెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం కూడా ఆందోళనలు జరిగాయి. భువనగిరి జిల్లా కేంద్రంలోని రైతుబజారు వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వలిగొండ మండల కేంద్రంలో సీపీఐ(ఎం), సీపీఐల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఆలేరు పట్టణంలో రైల్వే గేట్ వద్ద సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. చౌటుప్పల్ పట్టణంలో జాతీయ రహదారిపై సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీపీఐ […]
The post ఆటోలకు తాళ్లు కట్టి లాగి నిరసన appeared first on Navatelangana.















