8మంది మృతి – 25మందికి గాయాలుబ్యాంకాక్: థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.రాజధాని బ్యాంకాక్‌లో బస్సును సరుకు రవాణా చేస్తున్న రైలు ఢీ కొనడంతో 8మంది మరణించారు.మరో25మంది గాయపడ్డారు.బ్యాంకాక్‌లో ఎయిర్పోర్ట్ రైల్ లింక్ స్టేషన్‌కు సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.వెంటనే బస్సును మంటలు చుట్టుముట్టాయని థాయి మీడియా తెలిపింది.కాగా కచ్చితంగా మృతుల సంఖ్యను అధికారికంగా ధృవీకరిం చలేదు.,అలాగే ప్రమాదానికి గల కారణం కూడా తెలియరాలేదు.స్థానిక కాలమానం ప్రకారం 3.40గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.భద్రతా […]
The post బ్యాంకాక్‌లో బస్సును ఢీ కొన్న రైలు appeared first on Navatelangana.
















