మాత దేవోభవ, పితదేవోభవ ఆచార్య దేవోభవ.. అన్నారు. తల్లిది ఎన్నటికీ పథమ స్థానమే! అమ్మని ఎంత మంది ఎన్ని రకాలుగా చూపినా ఈ అమ్మ చాలా ప్రత్యేకం! ఆ మాధుర్యానికి అక్షరాలతో అభిషేకించిన పాటలలో నేడు కొత్తగా ప్రత్యేకంగా వినపడుతున్న పాట.. ”బొమ్మరా ఇది బొమ్మరా అమ్మచెక్కిన బొమ్మరా..”. ఈ పాట మనల్ని అమ్మ ప్రేమలో ముంచెత్తుతుంది. శ్రీనిధి వీనులవిందుగా పాడిన ఈ పాట అమ్మ చెక్కిన బొమ్మ నాటికలోనిది. మొదలు పెట్టిన కొద్దికాలంలోనే పలువురి ప్రశంసలతో […]

The post అద్భుతాలను సష్టించిన తెలుగు నాటకం అమ్మ చెక్కిన బొమ్మ appeared first on Navatelangana.