సన్‌‌రైజర్స్‌, టైటాన్స్‌ ఢీ నేడురాత్రి 7.30 నుంచి స్టార్‌‌స్పోర్ట్స్‌‌లో..నవతెలంగాణ-అహ్మదాబాద్‌ఐపీఎల్‌19 ‌ప్లే ఆఫ్స్‌ ‌రేసు రసవత్తరంగా మారింది. పాయింట్ల పట్టికలో టాప్‌-3‌లో నిలిచిన జట్లు 14 పాయింట్లతో ఉన్నాయి. టాప్‌-4‌లో చోటు కోసం ఆరు జట్లు పోటీపడుతున్నాయి. దీంతో లీగ్‌ ‌దశ ఆఖర్లో ప్రతి మ్యాచ్‌ ‌కీలకంగా మారింది. నేడు అహ్మదాబాద్‌‌లో సన్‌‌రైజర్స్‌ ‌హైదరాబాద్‌, గుజరాత్‌ ‌టైటాన్స్‌ ‌తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌‌లో నెగ్గిన జట్టు ప్లే ఆఫ్స్‌ ‌బెర్త్‌ ‌లాంఛనం చేసుకోవటంతో పాటు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకోనుంది. […]

The post అగ్రస్థానంపై కన్నేసి.. appeared first on Navatelangana.