మా నాన్న కృష్ణ మోహన్‌ రావు. రైల్వేలో పని చేసి రిటైర్‌ అయ్యారు. అమ్మ సీత. ఎంతో సహనం, ఓర్పుతో మమ్మల్ని పెంచి, ఇంటిని అంతే చక్కగా చూసుకునేది. ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్దిన గొప్ప టీచర్‌ అమ్మ. వీరికి మేము ఇద్దరం ఆడపిల్లలం. మా చెల్లెలు సాయి రమ్య పెండ్లి తర్వాత ఆస్ట్రేలియాలో స్థిర పడింది. మేమిద్దరం అమ్మతో ప్రతి విషయాన్ని పంచుకునే వాళ్లం. ఆ స్వాతంత్య్రం అమ్మనే ఇచ్చింది. రోజంతా ఉద్యోగంలో స్కూల్‌ పిల్లలతో […]

The post అమ్మకు ఎనలేనంత ఓర్పు appeared first on Navatelangana.