సృష్టికి మూలం అమ్మ. ఆమె లేకపోతే సృష్టే లేదు. అమ్మ అనే మాటే ఇంత తియ్యగా ఉంటే ఇక అమ్మ ఎంత మధురమో కదా. దాదాపు చావు అంచుల వరకు వెళ్లి బిడ్డను కన్న తల్లి ఆ మరుక్షణంలోనే బిడ్డ నవ్వు చూసి తన బాధంతా మర్చిపోతుంది. తన బిడ్డ నవ్వితే ఆనందం, ఏడిస్తే విచారం. బిడ్డకు ఓ వయసు వచ్చే వరకూ తల్లికి బిడ్డే ప్రపంచం. తన కెరీర్ కాదు తన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని బిడ్డ […]
The post అమ్మకు వందనం appeared first on Navatelangana.















