నవతెలంగాణ-హైదరాబాద్: అన్నాడిఎంకె లో చీలికలేర్పడ్డాయి.. రాజ్యసభ ఎంపి సీవీ షణ్ముగమ్ నేతృత్వంలో కొందరు నేతలు అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి, సిఎం విజయ్‌కు మద్దతు ప్రకటించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుండి అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా జరుగుతోన్న ప్రచారానికి తగ్గట్టే అన్నాడీఎంకే లో చీలికలేర్పడి వారు సిఎం విజయ్ కు మద్దతు ప్రకటించారు.
The post అన్నాడీఎంకెలో చీలిక..సీఎం విజయ్‌కు మద్దతు appeared first on Navatelangana.














