నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని ఇప్పలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న శ్రీభక్తఅంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి తన వంతుగా రూ.5,016 వేలు విరాళం ప్రకటించి గురువారం ఆలయ కమిటీకి అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అబ్బినేని లింగస్వామి,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
The post ఆలయ నిర్మాణానికి సర్పంచ్ బండి స్వామి విరాళం appeared first on Navatelangana.











