సీడీపీఓ కమలాదేవి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు సరిత ఉషారాణినవతెలంగాణ-నెల్లికుదురు మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్ ఆధ్వర్యంలో పిల్లలచే పదాలు పలికించడం అభినందనీయమని సిడిపిఓ కమలాదేవి తెలిపారు. అంగన్వాడి కేంద్రం విజయ సెంటర్లో పోషణ పక్పాడ్ లో భాగంగా గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా సూపర్వైజర్లు ఉషారాణి సరితలు తో కలిసి గురువారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో దొరికి ఆహారాన్ని అంగన్వాడి సెంటర్ కి వచ్చేటువంటి వారికి సక్రమంగా అందించాలని తద్వారా వారు పిల్లలు […]
The post అంగన్వాడి పిల్లలచే పదాలు పలికించడం సంతోషం appeared first on Navatelangana.












