నవతెలంగాణ – హైదరాబాద్ : తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు, వీధి బాలల జీవితం చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి వారి కోసం ఏపీలో నైస్ విద్యాసంస్థ ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తోంది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మైనంపాడులో ఈ నైస్ పేరుతో విద్యాసంస్థను 2003 ఆగస్టు 15న పోపూరి పూర్ణచంద్రరావు ప్రారంభించారు. సీబీఎస్‌ఈ సిలబస్‌లో.. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక్కడ బాలబాలికలకు ఉచితంగా సకల సౌకర్యాలు […]

The post ఈ స్కూల్లో CBSE చదువు ఫ్రీ.. హాస్టల్, ఫుడ్ ఉచితం.. appeared first on Navatelangana.