నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్లు, సోదరులైన కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా మధ్య సత్సంబంధాలు లేవంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున కృనాల్, ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ తలపడిన తర్వాత ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తన తమ్ముడితో ఉన్న విభేదాల వార్తలపై కృనాల్ పాండ్యా ఎట్టకేలకు స్పందించాడు. అవన్నీ నిరాధారమైన పుకార్లని కొట్టిపారేశాడు. ఇటీవల ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో హోస్ట్ […]
The post తమ్ముడితో విభేదాలు..స్పందించిన కృనాల్ పాండ్యా appeared first on Navatelangana.













