సైడ్ ఇంచార్జ్ రవికుమార్ రెడ్డి నేతృత్వంలో కార్మికుల సహకారంతో ఈ పనులు నిర్వహించబడినట్లు తెలిపారు. ఈ చర్యలు వాహనదారులకు భద్రతను కల్పించడంతో పాటు రహదారిపై సాఫీగా రాకపోకలు సాగేందుకు దోహదపడతాయని ఆయన నవ తెలంగాణతో పేర్కొన్నారు.

The post జాతీయ రహదారిపై భద్రతా చర్యలు appeared first on Navatelangana.