న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియబోతున్న నేపథ్యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇరాన్ ప్రభుత్వం “తీవ్రంగా చీలిపోయినట్లు” కనిపిస్తోందని, స్పష్టమైన వైఖరిని తెలియజేయడానికి దానికి సమయం అవసరమని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వానికి చర్చల కోసం ఒక […]

The post ప‌శ్చిమాసియా యుద్ధం..సీజ్ ఫైర్ పొడిగింపు appeared first on Navatelangana.