ఆగష్టు 15న ఎర్రకోటపై ప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ రైతులకు అనేక హామీలు గుప్పించారు. రైతులకు ఎదురయ్యే సమస్యలకు అడ్డుగోడగా నిలబడతానని చెప్పారు. వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తానని కూడా నమ్మబలికారు. తీరా 19న తారీఖున విదేశీ పత్తిపై ఉన్న దిగుమతి సుంకం తీసివేసి భారతీయ పత్తి రైతులను సంక్షోభంలోకి నెట్టివేశాడు. దీంతో ప్రతి సంవత్సరం 177 మిలియన్ డాలర్ల దిగుమతి అయ్యే పత్తి, ఈ ఏడాది 370 మిలియన్ […]
The post రైతాంగ సమస్యలపై ‘పొలికేక’ appeared first on Navatelangana.














