‘రెండు నలుపులు కలిస్తే ఒక తెలుపు కానే కాదు…’ అన్నారు పెద్దలు. అలాగే ఉంది వారిద్దరి వరస. ఒకరేమో ప్రభుత్వాధినేత.. మరొకరు ప్రధాన ప్రతిపక్ష నేత… ఇటీవల వీరిద్దరూ నిర్వహించిన భారీ బహిరంగ సభలతో యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఏం సందేశమిచ్చా రనేది భూతద్దం పెట్టి వెతికినా కానరావటం లేదు. ‘మళ్లీ అధికారంలో కొస్తాం…’ అంటూ ఒకరు హూంకరిస్తే, ‘ఎట్లా వస్తారో చూస్తాం…’ అంటూ మరొకరు రంకెలేశారు. విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణ భాషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు […]
The post ఏం సందేశమిచ్చారు…? appeared first on Navatelangana.














