న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌పై దాఖలైన పిటిషన్‌లపై ఇప్పటికే వాదనలను విన్న హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌పై దాఖలైన పిటిషన్‌లపై ఇప్పటికే వాదనలను విన్న హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో […]

The post జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌..తీర్పుపై ఉత్కంఠ‌ appeared first on Navatelangana.