– ఏసీబీకి చిక్కిన వికారాబాద్‌ మహిళా పీఎస్‌ సీఐ,ఎస్‌ఐనవతెలంగాణ-వికారాబాద్‌వికారాబాద్‌ పట్టణంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో రూ.20వేలు లంచం తీసుకుంటూ సీఐ సరోజ, ఎస్‌ఐ రాణి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణానికి చెందిన కౌన్సిలర్‌ ఇర్షద్‌పై భార్య వేధింపుల కేసు పెట్టింది. ఈ విషయంలో మహిళా పోలీస్‌స్టేషన్‌ల్‌లో ఇర్షద్‌ తల్లి, అక్కాచెల్లెళ్లు మొత్తం 6 మందిపై కేసు నమోదైంది. ఈ విషయంపై మాట్లాడటానికి వారిని సీఐ, ఎస్‌ఐ స్టేషన్‌కు పిలిపించారు. […]

The post స్టేషన్‌ బెయిల్‌కు రూ.60వేల లంచం డిమాండ్‌ appeared first on Navatelangana.