నవతెలంగాణ-హైదారాబాద్: కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయిల్ తూట్లు పొడుస్తుంది. సౌత్ లెబనాన్ ప్రాంతాల్లో ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడిలో ఐదగురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు జర్నలిస్టు అని ఆ దేశ మీడియా నేషనల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లోని అట్-తిరి గ్రామంలో మొదటగా ఓ వాహనంపై ఇజ్రాయిల్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో రెండు వాహనాలను లక్ష్యంగా దాడులు చేయగా, ముగ్గురు చనిపోగా అందులో ఒక్కరు జర్నలిస్ట్ […]
The post లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడి.. జర్నలిస్టు మృతి appeared first on Navatelangana.











