నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను కలిశారు. చెన్నైలోని ఆయన నివాసానికి స్వయంగా వెళ్లి మర్యాదపూర్వంగా మందలించారు. ఇరువురు నేతలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటొలను సోషల్ మీడియా వేదికగా సీఎం విజయ్ షేర్ చేశారు. కాగా, ఆదివారం టీవీకే అధినేత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాకుండా అధికార పార్టీతో పాటు ప్రతిపక్షపార్టీల ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం […]
The post ఎంకే స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్ appeared first on Navatelangana.














