నవతెలంగాణ – మల్హర్ రావుమంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ చిత్రపటానికి బిఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. మండలంలోని కిషన్ రావుపల్లి గ్రామం నుండి భూపాలపల్లి మైన్ 1ఇంక్లైన్ బొగ్గు బావి వరకు పారెస్ట్‌లో రోడ్డు రవాణా సౌకర్యం కోసం పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన కృషి వల్లనే రోడ్డు మార్గం ఏర్పడిందని, ఆ విషయాన్ని మంథని నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడానికి గురువారం పాలాభిషేకం చేపట్టినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు […]
The post మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చిత్రపటానికి పాలాభిషేకం appeared first on Navatelangana.












